హైడ్రా ప్రజావాణిలో 47 ఫిర్యాదులు

హైడ్రా ప్రజావాణిలో 47 ఫిర్యాదులు

HYD: ప్రభుత్వ భూములు, లిటిగేషన్ భూములను చూసి కొందరు బడాబాబులు కబ్జాలకు పాల్పడుతున్నారని హైడ్రాకు ఫిర్యాదులు అందినట్లు హడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 47 ఫిర్యాదులు వచ్చినట్లు అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాలతోపాటు రోడ్లను ఆక్రమిస్తున్నారని ఫిర్యాదులు అందినట్లు ఆయన వెల్లడించారు.