కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే

నాగర్‌కర్నూల్: అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన డొక్కు శ్రీను తండ్రి దశదిన కార్యక్రమంలో నేటి సాయంత్రం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్త కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.