'కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలకు మెచ్చి ఏకగ్రీవ ఎన్నికలు'
BHNG: రామన్నపేట మండలం నిదాన్ పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నారపాక మాధవి, యాదయ్య, పాలకవర్గ సభ్యులకు బుధవారం నకిరేకల్ MLA వేముల వీరేశం శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మెచ్చి ప్రజలు ఏకతాటిపైకివచ్చి ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.