మండల పరిషత్ బడ్జట్ ఏకగ్రీవంగా ఆమోదం

మండల పరిషత్ బడ్జట్ ఏకగ్రీవంగా ఆమోదం

PPM: కురుపాం MPP శెట్టి పద్మావతి అధ్యక్షతన, MPDO జే. ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో శనివారం 2026-27 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌ సమావేశం నిర్వహించారు. 2025-26 సంవత్సరం సవరించిన అంచనా బడ్జెట్‌ రూ.68 కోట్ల 49 లక్షల 21 వేలుకు గానూ 2026 -27 సంవత్సర బడ్జెట్‌ అంచనా రూ.69 కోట్ల 84 లక్షల 22 వేలు అంచనా వేసి MPDO సభ్యులకు చదివి వినిపించగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.