UV క్రియేషన్స్‌తో దర్శకుడు వేణు సినిమా?
దర్శకుడు వేణు ఊడుగుల నిర్మించిన 'రాజు వెడ్స్ రాంబాయి' మూవీ హిట్ అందుకుంది. తాజాగా దర్శకుడు వేణు.. UV క్రియేషన్స్‌తో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథ చర్చలు జరిగినట్లు సమాచారం. ఇందులో సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ కూడా సాలిడ్ ఎమోషనల్ కంటెంట్‌తో రాబోతుందట.