నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి

NZB: వర్ని, చందూర్ మండలం మేడిపల్లి గ్రామంలో మేడిపల్లి గ్రామంలో అకాల వర్షం వల్ల నష్టపోయిన వరి ధాన్యాన్ని శుక్రవారం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తగిన ఆర్థిక సాయం అందజేసి ఆదుకోవాలని కోరారు. పంట నష్టం జరిగిన రైతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.