VIDEO: బీజేపీకి సీనియర్ నాయకురాలు రాజీనామా

VIDEO: బీజేపీకి సీనియర్ నాయకురాలు రాజీనామా

NZB: బీజేపీ సీనియర్ నాయకురాలు విజయభారతి పార్టీకి రాజీనామా చేసి త్వరలో BRSలో చేరుతున్నట్లు తెలిపారు. ఆలూరులో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. రైతులకు, ప్రజలకు BRSతోనే న్యాయం జరుగుతుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ప్రజలకు న్యాయం జరగడంలేదని పేర్కొన్నారు. ప్రజల పక్షాన పోరాడుతానని ఆమె వెల్లడించారు.