VIDEO: గంజాయిపై ఎస్పీ ఉక్కుపాదం.. ప్రశంసల వర్షం
బాపట్ల జిల్లాలో గంజాయి నియంత్రణకు జిల్లా ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ తీసుకుంటున్న కఠిన చర్యలపై సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు కురిపించారు. గురువారం భట్టిప్రోలులో పర్యటించిన సీఎం, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, మాదకద్రవ్యాల నిర్మూలనలో ఎస్పీ చూపిస్తున్న చొరవను ప్రత్యేకంగా అభినందించారు.