బుచ్చిలో వీధిలైట్లు ఏర్పాటు

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఖాజా నగర్‌లో పలు చోట్ల వీధిలైట్లు లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో స్థానిక టీడీపీ నాయకుడు సుభాని సమస్యను ఛైర్‌పర్సన్ మోర్ల సుప్రజ మురళి, వైస్ ఛైర్మన్ నస్రిన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వీధిలైట్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు వారికి ధన్యవాదాలు తెలిపారు.