VIDEO: గుంతలను పూడ్చాలని కమిషనర్‌కు విజ్ఞప్తి

VIDEO: గుంతలను పూడ్చాలని కమిషనర్‌కు విజ్ఞప్తి

కృష్ణా: గుడివాడలోని ఎస్ఆర్ఎంటీ గుంతల మయంగా మారి ప్రయాణికులకు ఇబ్బందికరంగా,ప్రమాదకరంగా మారిందని భవిష్యత్ భద్రతా దళం అధ్యక్షుడు వైవీ మురళీకృష్ణ అన్నారు.రాత్రిపూట ఈ రోడ్డులో వాహనాలు ఎక్కువగా ప్రయాణిస్తున్నాయని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు. కావున మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి, ఈ రోడ్డు లోని గుంతలను పూడ్చాలని ఆయన బుధవారం విజ్ఞప్తి చేశారు.