విద్యార్థులను అభినందించిన మంత్రి సీతక్క

విద్యార్థులను అభినందించిన మంత్రి సీతక్క

MLG: ఉమ్మడి వరంగల్ ఎన్ఎస్ఎస్ యూత్ ఫెస్టివల్ పోటీలలో ప్రథమ బహుమతి సాధించిన బండారుపల్లి మోడల్ పాఠశాల విద్యార్థులను శుక్రవారం మంత్రి సీతక్క అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, సామాజిక అంశాలలో ప్రావీణ్యం పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ సింగారపు దేవకి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోతు రవిచందర్ పాల్గొన్నారు.