జిల్లాలో 32 మంది సీనియర్ అసిస్టెంట్ల బదిలీ
SDPT: జిల్లాలో 32 మంది సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేస్తూ కలెక్టర్ కె.హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్నాళ్లుగా బదిలీలపై నిషేధం ఉండడంతో డిప్యూటేషన్ ప్రతిపాదికన బదిలీలు చేశారు. మూడేళ్లపాటు ఒకే స్థానంలో ఉన్న RI, సీనియర్ అసిస్టెంట్లను బదిలీ చేసి తక్షణమే కేటాయించిన స్థానాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.