రైతులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి

రైతులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి

PPM: జిల్లా కలెక్టర్‌ ఏ.శ్యాంప్రసాద్ సోమవారం సీతానగరం మండలం సూరంపేట గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి రైతుల సమస్యలపై ఆరా తీశారు. ఎరువుల వినయోగంపై వ్యవసాయాధికారి సమక్షంలో అవగహన కల్పించి ఎరువుల కొరతపై వస్తున్న వదంతులు నమ్మవద్దని సూచించారు. రైతులకు సరిపడా ఎరువులు పంపిణీ చేస్తామన్నారు.