VIDEO: స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భద్రతా లోపం

VIDEO: స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భద్రతా లోపం

HYD: సంతోష్ నగర్-చంచల్ గూడ స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో కనీస భద్రత ప్రమాణాలు పాటించటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కనీస రక్షణ జాలీలు లేకుండానే కార్మికులు భారీ ఐరన్ మెటీరియల్ అమర్చుతుండటంతో కింద వెళ్లే వాహనదారులపై పడే ప్రమాదం ఉందని వాపోతున్నారు. కార్మికులు హెల్మెట్లు, సేఫ్టీ బెల్టులు లేకుండా పనిచేస్తున్నారని, అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.