VIDEO: జాతీయ లోక్ అదాలతో 769 కేసుల పరిష్కారం

VIDEO: జాతీయ లోక్ అదాలతో 769 కేసుల పరిష్కారం

AKP: నర్సీపట్నం న్యాయస్థానం ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి పి. షియాజ్ ఖాన్, ఎలమంచిలి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి. స్పందన రెండు బెంచ్లు నిర్వహించారు. ఈ సందర్భంగా కక్షిదారుల మధ్య రాజీ కుదిర్చి 769 కేసులు సెటిల్మెంట్ చేశారు. అనంతరం న్యాయమూర్తి షియాజ్ ఖాన్ ఆధ్వర్యంలో రాజీ చేశారు.