'ప్రతి దరఖాస్తును తక్షణమే పరిశీలించాలి'

'ప్రతి దరఖాస్తును తక్షణమే పరిశీలించాలి'

BHPL: ప్రతి దరఖాస్తును తక్షణమే పరిశీలించి, నిర్ణీత కాలంలో పరిష్కరించాలని కలెక్టర్ డా.సత్య శారద అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిన్న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 165 వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి.సంధ్యారాణి, వై.వి.గణేష్ కూడా పాల్గొన్నారు.