నూతన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన MLA

నూతన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన MLA

ASF: కాగజ్ నగర్ మండలం బసంతీ నగర్ గ్రామ పంచాయితీ పరిధిలోని విలేజ్ నంబర్-7లో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని MLA హరీష్ బాబు సోమవారం ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యలను అసెంబ్లీలో తాను ప్రస్తావించానన్నారు. భవనాలు లేని అంగన్వాడీ కేంద్రాలలో కొత్త భవనాలు నిర్మిస్తామని తెలిపారు.