నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BPT: అద్దంకి NSP కాలనీలో నిర్మించిన కొత్త సబ్‌స్టేషన్‌కు లైన్లు కలపనున్న నేపథ్యంలో మంగళవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఈఈ మస్తాన్‌రావు తెలిపారు. శ్రీనగర్ కాలనీ, రామశాస్త్రి వీధి ప్రాంతాల్లో ఈ అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుని సహకరించాలని ఆయన కోరారు.