VIDEO: మొదలైన సమీక్షా సమావేశం
SKLM: శ్రీకాకుళం నగరంలోని జెడ్పి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సమీక్షలో వ్యవసాయం, పరిశ్రమలు, పారిశుద్ధ్యం, పెన్షన్లు, శానిటేషన్, సంక్షేమం వంటి మొదలు అంశాలు చర్చిస్తున్నారు.