'ప్రభుత్వ ఉద్యోగుల పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి'

PDPL: ప్రభుత్వ ఉద్యోగుల పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని TGCPSEU రాష్ట్ర అధ్యక్షులు దర్శన్ గౌడ్ కోరారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి SEPT 1న HYDలో జరగబోయే ఆత్మగౌరవ సభలో ఉద్యోగులు పాల్గొనాలని పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట సంబంధిత పోస్టర్బను ఆయన ఆవిష్కరించారు. ఉద్యోగుల సమస్యలు, ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.