హార్టికల్చర్ బీఎస్సీ విద్యార్థినికి ఆర్థిక సహాయం

హార్టికల్చర్ బీఎస్సీ విద్యార్థినికి ఆర్థిక సహాయం

NGKL: జిల్లాలో పేదరికాన్ని జయిస్తూ ఉన్నత చదువులు కొనసాగిస్తున్న బీఎస్సీ హార్టికల్చర్ విద్యార్థిని అనూషకు దాతలు ఆర్థిక సహాయం అందించారు. మంగళవారం నేషనల్ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా క్లాస్మేట్ క్లబ్, టీయూడబ్ల్యూజే ఐజేయూ జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో విద్యార్థిని తండ్రి రామస్వామికి అదనపు కలెక్టర్ల చేతుల మీదుగా రూ.10,000 నగదు ప్రోత్సాహం అందజేశారు.