రాష్ట్ర హౌసింగ్ శాఖ కార్యదర్శి పర్యటన

రాష్ట్ర హౌసింగ్ శాఖ కార్యదర్శి పర్యటన

MDK: నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో గురువారం రాష్ట్ర హౌసింగ్ శాఖ కార్యదర్శి వీపీ గౌతమ్ పర్యటించనున్నారని అధికారులు తెలిపారు. నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట, కౌడిపల్లి మండలం ధర్మసాగర్ గ్రామాలలో పర్యటిస్తారు. అనంతరం పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఆయన పరిశీలించి, లబ్ధిదారులతో వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.