శివనామస్మరణతో మారుమోగుతున్న శివాలయాలు

శివనామస్మరణతో మారుమోగుతున్న శివాలయాలు

SRPT: హుజూరునగర్ నియోజకవర్గంలో శివ నామ స్మరణతో శివాలయాలు మార్మోగుతున్నాయి. మేళ్లచెరువు ఇష్ట కామేశ్వరి సమేత శంభు లింగేశ్వర స్వామి దేవస్థానం, HNR భీమలింగేశ్వర స్వామి ఆలయం, నేరేడుచర్ల సోమలింగేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా వేకువజామునుంచే అధి సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు.