కామారెడ్డికి కేసీఆర్, రేవంత్, ప్రియాంక

KMR: కామారెడ్డి జిల్లాలో అగ్రనేతల ప్రచారం కొనసాగనుంది. నేడు కామారెడ్డిలో కేసీఆర్ రోడ్ షోలో పాల్గొనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేసి ఓటమి చెందిన కేసీఆర్.. బస్సు యాత్రతో మళ్లీ పుంజుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 10న కామారెడ్డిలో నిర్వహించే సభకు ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.