VIDEO: గురుకుల పాఠశాల మార్పుపై డిమాండ్

VIDEO: గురుకుల పాఠశాల మార్పుపై డిమాండ్

GDWL: అయిజ గురుకుల పాఠశాలను ఎర్రవల్లిలో కొనసాగిస్తున్నారని, దానిని అయిజకు మార్చాలని MSP గద్వాల జిల్లా కన్వీనర్ రాజు మాదిగ పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గద్వాలలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సమస్యలు ఉన్నాయని, అధికారులు, ప్రజాప్రతినిధులు పరిష్కరించాలన్నారు. పెద్ద దన్వాడకు రోడ్డు, బస్సు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.