లోన్ యాప్స్‌తో జాగ్రత్త: ఎస్పీ

లోన్ యాప్స్‌తో జాగ్రత్త: ఎస్పీ

CTR: అక్రమ లోన్ యాప్స్ మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి సూచించారు. తెలియని యాప్స్ ద్వారా రుణాలు తీసుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు. తెలియని యాప్స్ ద్వారా రుణాలు తీసుకోవద్దని, వేధింపులు ఎదురైతే వెంటనే 1930కు కాల్ చేసి పోలీసులను సంప్రదించాలని తెలిపారు.