అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్
MHBD: ఇందిరమ్మ ఇండ్లు, రెండు పడకల గదుల నిర్మాణ పథకం అమలు పురోగతిపై సంబధిత అధికారులతో శనివారం కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ సమావేశం నిర్వహించారు. పేదల సొంతింటి నిర్మాణం కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం అమలు క్షేత్రస్థాయిలో తీసుకొని సర్వే, మార్కింగ్, గ్రౌండింగ్ పురోగతిలో ముందుకు సాగాలన్నారు.