అమ్మవారి సేవలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే

SKLM: లావేరు మండలంలోని గుంటుకుపేటలో జరుగుతున్న అసిరితల్లి అమ్మవారి పండగ మహోత్సవానికి గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గ ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. నిర్వాహకులు ఎమ్మెల్యేకు ప్రసాదాలను అందజేశారు.