'టీటీయూ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ'

'టీటీయూ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ'

SRD: జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని ఖండిస్తూ తెలంగాణ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని ప్రభుత్వ అతి గృహం నుంచి కొత్త బస్టాండ్ వరకు క్యాండిల్ ర్యాలీ సోమవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవికుమార్, అసోసియేట్ అధ్యక్షుడు శంకర్, నాయకులు నరసింహారాజు రాములు, అరుణ్ రావు, జగన్మోహన్ పాల్గొన్నారు.