ఈ నెల 9 నుంచి బ్రహ్మోత్సవాలు

ఈ నెల 9 నుంచి బ్రహ్మోత్సవాలు

KMM: నగరంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం(గుట్ట)లో ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు వార్షిక పంచాహ్నిక బ్రహ్మోత్సవ, శ్రీ సుదర్శన యాగ, కల్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కొత్తూరు జగన్మోహన్ రావు తెలిపారు. వైశాఖ శుద్ద ద్వాదశి శుక్రవారం ఉదయం 5:30 గంటలకు ఉత్సవాలు ప్రారంభమై 13న వసంతోత్సవం కార్యక్రమాల‌తో ముగుస్తుందన్నారు.