కాలుష్య జలాలపై గ్రామస్తుల ఫిర్యాదు
SRD: నల్ల కుంట కాలుష్య జలాలపై సీఎం కార్యాలయంలో కేవీపీసీ కమిటీ సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. హైదరాబాద్ సీఎం కార్యాలయంలో కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్లు మంగయ్య, బాల్ రెడ్డి, కమిటీ సభ్యులు సమస్యను వివరించారు. ప్రజా భవనంలో ఇంఛార్జ్ అధికారి డాక్టర్ చిన్నారెడ్డి వినతి పత్రాన్ని శుక్రవారం అందజేశారు.