VIDEO: హుకుంపేటలో వ్యాన్ బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

VIDEO: హుకుంపేటలో వ్యాన్ బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ASR: హుకుంపేట మండలం గడుగుపల్లి - కొట్నాపల్లి రహదారిలో శుక్రవారం ఉదయం వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అరకు నుంచి పాడేరు వస్తున్న పాల వ్యాను డ్రైవర్ నిద్ర రావడంతో వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. వ్యాన్ కింద చేయి ఉండిపోవడంతో విరిగిపోయింది. స్థానికులు వచ్చి వేణు పైకి లేపారు. క్షతగాత్రుడిని పాడేరు ఆసుపత్రికి తరలించారు.