VIDEO: 'నామినేషన్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం'

VIDEO: 'నామినేషన్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం'

ADB: తాంసి మండలంలోని బండలనాగాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నామినేషన్ వచ్చిన అభ్యర్థులతో మంగళవారం సందడి వాతావరణం నెలకొంది. నామినేషన్ గడువు ముగియనుండటంతో అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఆసక్తి చూపారు. వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారులు, పోలీస్ సిబ్బంది పేర్కొన్నారు.