అధికారికంగా కన్యకా పరమేశ్వరీమాత జయంతి వేడుకలు

అధికారికంగా కన్యకా పరమేశ్వరీమాత జయంతి వేడుకలు

VKB: తాండూరులో ఆర్యవైశ్యులు నిన్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఆర్యవైశ్యుల కులదైవమైన శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరీమాత జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కోట మురళీకృష్ణ, కార్యదర్శి కిరణ్ కుమార్ పాల్గొన్నారు.