పింగళి వెంకయ్యకు ఘన నివాళులు

పింగళి వెంకయ్యకు ఘన నివాళులు

NLR: పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని శనివారం చిలకలమర్రి జడ్పీ హైస్కూల్లో హెచ్ఎం ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు చల్లా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య తెలుగువారు కావడం గర్వకారణమన్నారు