నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
✦ సోమశిల జలాశయంలో 52 TMCల నీరు నిల్వ
✦ రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం.. అరుణ అరెస్ట్
✦ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చలంచర్లలో TDP కార్యకర్తల ధర్నా
✦ ఉదయగిరిలో కారు బోల్తా.. ఇద్దరికి తీవ్రగాయలు