VIDEO: రేణుక అగర్వాల్ హత్య.. స్కూటీపై పరార్

VIDEO: రేణుక అగర్వాల్ హత్య.. స్కూటీపై పరార్

MDCL: కూకట్‌పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్‌లో రేణుక అగర్వాల్ హత్య కేసు సంచలనం రేపుతోంది. కేసును ఛాలెంజ్‌గా తీసుకొన్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇద్దరు అనుమానితులు సెల్లార్‌లోని స్కూటీపై ఓ పెద్ద బ్యాగ్ తీసుకొని వెళ్లిన దృశ్యాలను మీడియాకు విడుదల చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన DCP సురేశ్ కుమార్ ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.