ముస్లిం సోదరులతో ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం

ముస్లిం సోదరులతో ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం

AP: ఇమామ్, మౌజమ్‌ల బకాయిలు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. 'ఆటోనగర్ ఏర్పాటు ద్వారా మైనార్టీలకు ఉపాధి కల్పిస్తాం. వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడి, ముస్లింల సంక్షేమానికే ఖర్చు చేస్తాం' అని పేర్కొన్నారు.