BREAKING: సీబీఐ కోర్టు కీలక తీర్పు

BREAKING: సీబీఐ కోర్టు కీలక తీర్పు

TG: ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి CBI కోర్టు తుది తీర్పు వెల్లడించింది. నలుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజ్ గోపాల్, కే.మెఫజ్‌లను దోషులుగా తేల్చగా.. సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ IAS కృపానందంను నిర్దోషులుగా తీర్పుచెప్పింది. కాగా, 2022లో ఈ కేసు నుంచి IAS శ్రీలక్ష్మిని కోర్టు డిశ్చార్జి చేసింది.