VIDEO: రజకులపై దాడి ఖండన.. దిష్టిబొమ్మ దహనం

VIDEO: రజకులపై దాడి ఖండన.. దిష్టిబొమ్మ దహనం

SRCL: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మేర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడిలో రెండు నెలల పసికందు మృతి చెందిన ఘటనను ఖండిస్తూ ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ రజక సంఘం ఆధ్వర్యంలో నిందితుల దిష్టిబొమ్మ మంగళవార దహనం చేశారు. దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గన్నేరం నర్సయ్య, ఎలవేని రమేష్, పసుల నరేష్, పర్షరాములు తదితరులు పాల్గొన్నారు.