గణేశుని ఆశీస్సులతో ప్రతి ఇంట మంచి జరగాలి: MLA

గణేశుని ఆశీస్సులతో ప్రతి ఇంట మంచి జరగాలి: MLA

KKD: జగ్గంపేట నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి మంచి జరగాలని ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన అనుచరులతో పలు వినాయక మండపాలను దర్శించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. జగ్గంపేటలో దాదాపు 50 విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు పాల్గొన్నారు.