ఈనెల 13న రెబ్బెనలో మంత్రి సీతక్క పర్యాటన

ఈనెల 13న రెబ్బెనలో మంత్రి సీతక్క పర్యాటన

ASF: రెబ్బెన మండలంలో ఈనెల 13న మంత్రి సీతక్క పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ రెబ్బెన మండల అధ్యక్షుడు లావుడ్య రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి సీతక్క పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్‌యూఐ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.