లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

KMR: లైన్స్ క్లబ్ ఆఫ్ బిచ్కుంద డైమండ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు డాక్టర్ రాజు ఆధ్వర్యంలో శనివారం బిచ్కుంద మండల కేంద్రంలో మార్నింగ్ వాకింగ్ చేస్తున్నటువంటి ప్రజలకు ల్యాబ్ టెక్నీషియన్ గోపాల్ మధుమోహ (షుగర్) రక్త పరీక్షలు చేయించడం జరిగింది. అలాగే బోధన్ కంటి ఆసుపత్రి నుంచి కంటి ఆపరేషన్లు చేయించుకుని వచ్చిన రోగులకి బ్రెడ్ పాకెట్లను అందజేశారు.