కరీంనగర్‌కు రూ.50 కోట్ల నిధులు: బండి సంజయ్

కరీంనగర్‌కు రూ.50 కోట్ల నిధులు: బండి సంజయ్

KNR: కేంద్ర ప్రభుత్వ 'అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్' కింద కరీంనగర్ నగరపాలక సంస్థకు రూ.50 కోట్లు విడుదలయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్ర పథకాలతోనే నగరం అభివృద్ధి చెందుతోందని, వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు.