VIDEO: దెగుల్ వాడిలో బోలె బాబా ఉత్సవాలు

VIDEO: దెగుల్  వాడిలో బోలె బాబా ఉత్సవాలు

SRD: కంగ్టి మండలం దెగుల్ వాడిలోని బోలె బాబా దర్గా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి సందల్, సోమవారం ఖావాలి కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యఅతిథిగా ప్రముఖ కళాకారుడు ఆసిఫ్ అలీ ఖావాల్ హాజరవుతున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.