'పెన్షన్ల పెంపు హామీని నెరవేర్చాలి'

'పెన్షన్ల పెంపు హామీని నెరవేర్చాలి'

KMM: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల పెంపు హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని MRPS సత్తుపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ముత్తారావు అన్నారు. శనివారం సత్తుపల్లిలో MRPS ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈనెల 30న సత్తుపల్లి JVR కళాశాలలో జరిగే మందకృష్ణ మాదిగ సమావేశాన్ని జయప్రదం చేయాలని తెలిపారు. అన్ని రకాల పెన్షన్లను ప్రభుత్వం తక్షణమే పెంచాలన్నారు.