భార్య చేయి నరికిన భర్త..!

భార్య చేయి నరికిన భర్త..!

GNTR: మేడికొండూరు మండలం ఎలవర్తిపాడులో దారుణం జరిగింది. మద్యం మత్తులో దాసరి రాజు (45) తన భార్య రాణి (40) కుడిచేతిని కత్తిపీటతో నరికాడు. భార్యపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అనంతరం నరికిన చేతిని సంచిలో వేసుకొని ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ ఘటనపై మేడికొండూరు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.