రోడ్ల సమస్యలపై డీఈతో చర్చించిన MLA

రోడ్ల సమస్యలపై డీఈతో చర్చించిన MLA

PLD: పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ R&B డీఈ వెంకట కృష్ణా రెడ్డితో బుధవారం సమావేశమై నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితిపై చర్చించారు. ఇటీవల వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల వివరాలు సేకరించి, తక్షణ మరమ్మతులు చేపట్టాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలపై అంచనాలు రూపొందించి పునర్నిర్మాణ ప్రతిపాదనలు పంపాలని ఆయన ఆదేశించారు.