'మార్కెట్‌కు కొత్త తేజ మిర్చి వచ్చింది'

'మార్కెట్‌కు కొత్త తేజ మిర్చి వచ్చింది'

WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి శుక్రవారం తేజ షార్క్ కొత్తమిర్చి తరలి వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. మొత్తం 8 బస్తాలు మార్కెట్‌కి రాగా క్వింటాకు రూ.15,111 ధర వచ్చిందన్నారు. అలాగే టమాటా మిర్చి సైతం నేడు మార్కెట్‌కు రాగా రూ.30 వేల ధర పలికిందని చెప్పారు. మరోవైపు మక్కలు (బిల్టీ) క్వింటాకి రూ.2,075 ధర వచ్చిందని పేర్కొన్నారు.