అటవీ శాఖ అధికారుల నిరసన

అటవీ శాఖ అధికారుల నిరసన

సత్యసాయి: శ్రీశైలం రేంజ్ పరిధిలో అటవీ శాఖ సిబ్బందిపై జరిగిన భౌతిక దాడిని ఖండిస్తూ బుక్కపట్నం రేంజ్ అటవీ శాఖ అధికారులు నిరసన తెలిపారు. శనివారం బుక్కపట్నం అటవీ కార్యాలయం వద్ద We Want Justice అంటూ నినాదాలు చేశారు. సిబ్బంది మల్లికార్జున మాట్లాడుతూ.. అటవీ సిబ్బందిపై దాడి చేయడం, కిడ్నాప్ చేయడం దారుణమని పేర్కొన్నారు.